Temperatures drop in Telanganas capital Hyderabad to 13 degree celcius | గత నవంబర్ నుంచి తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వర్షాకాలం తర్వాత చలికాలం ప్రారంభమవడంతో తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది.

#Hyderabad
#WinterWeatherReport
#WinterSeason
#Telangana